కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనా మందును పంపిణీ చేసి లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ ఆనందయ్య రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఆయన టీడీపీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా కాసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయుర్వేదం పారంపర్య సంఘం ప్రతినిధులు తెలుగుదేశం కండువా కప్పుకోనున్నారు.