అమెరికాలో చదువుకుంటున్న భారతీయ, భారత సంతతి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుండటం కలకలం రేపుతోంది. మసాచుసెట్స్ యూనివర్సిటీకి చెందిన భారత విద్యార్థి గతనెల ప్రారంభంలో శవమై కనిపించాడు. ఆ ఆత్మహత్యకు ‘బ్లూవేల్ ఛాలెంజ్’ అనే గేమ్ కారణమని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కావాలనే నీటినుంచి ఒడ్డుకు వచ్చి ప్రాణాలు తీసుకునే ‘బ్లూవేల్’ ప్రవర్తన ఆధారంగా ఈ గేమ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa