హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే పార్టీ తరఫున లేకుంటే కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని మాజీ కౌన్సిలర్ నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ 24వ తేదీన ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ తరఫున హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తానన్నారు. షర్మిలమ్మ అభ్యర్థిగా ప్రకటించి మరొకరికి బీఫామ్ ఇవ్వడం సరికాదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa