జమ్మలమడుగు ఆర్ డి ఓ ఆఫీసు నందు నామినేషన్ కార్యక్రమం పర్వముగా జమ్మలమడుగు నందు మండు ఎండలో నిలబడి ఉన్న పోలీసు సిబ్బంది పడుతున్న బాధలను మరియు సేవలను గుర్తించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఫౌండర్ మోరే లక్ష్మణ్ రావు వెంటనే స్పందించి సోమవారం పోలీసు సిబ్బంది మరియు మీడియా సిబ్బందికి వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది. ప్రతిఒక్కరికీ నీటి దాహాన్ని తీర్చినందుకు మీడియా మరియు పోలీసు సిబ్బంది లక్ష్మణ్ ను అభినందించారు.