ఐపీఎల్ 17వ సీజన్‌లో నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. నేటి మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికైంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా తిరిగి కోల్‌కతా జట్టులోకి వచ్చారు. అలాగే పృథ్వీ షా ఢిల్లీ జట్టులోకి పునరాగమనం చేశాడు. కుసాగ్రాను జట్టు నుంచి తొలగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa