ఏపి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టంగుటూరులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని స్ధానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు టంగుటూరులో జరుగు సీఎం బహిరంగ సభలో రాష్ట్ర మంత్రి, కొండేపి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. కావున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సీఎం సభను విజయవంతం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa