మైదుకూరు మున్సిపాలిటీ 21 వార్డులో శుక్రవారం టిడిపి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. టిడిపి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని పథకాలన్నీ ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయని, భావితరాల భవిష్యత్తు కోసం వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసి ఎమ్మెల్యేగా పుట్టా సుధాకర్ యాదవ్ ని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఆకుల కృష్ణయ్య సులోచన, టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa