దువ్వూరు మండలంలోని నేలటూరు గ్రామినికి చెందిన మైల ఎసన్న (53)అను వ్యక్తి వడదెబ్బ వలన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం ప్రొద్దుటూరు ఆయల్ మిల్లులో పనికొరకు వెళ్లి మధ్యాహ్నం సమయంలో ఉక్కవలన ఉన్నట్లుండి కుప్పకూలి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించగా మృతి చెందినట్లు తెలిపారులతో కుటుంబంలో విషాద ఛాయలనుకున్నాయి. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa