కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రధాన కూడలి టీ సర్కిల్ పక్కనే ఉన్న మున్సిపాలిటీ స్థలంలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్న మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడంలేదని పట్టణ ప్రజలు ఆదివారం విలేఖరులకు తెలియజేశారు. పేరుకుపోయిన చెత్తాచెదారంలో పందులు, పశువులు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. పేరుకుపోయిన చెత్తాచెదారం గాలికి రోడ్డుపైకి రావడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.
![]() |
![]() |