ప్రకాశం జిల్లా కంభం రైల్వే స్టేషన్ లో ఆదివారం ఓ గుర్తు తెలియని మృదురాలి మృతదేహం కలకలం రేపింది. వృద్ధురాలు మృతి చెంది ఉన్న విషయాన్ని స్థానిక రైల్వే పోలీసులు గుర్తించారు. అయితే వృద్ధురాలి ఆచూకీ ఆమె వివరాలు తెలియలేదని తెలిపారు. ఎవరన్నా వృద్ధురాలిని గుర్తించినట్లయితే రైల్వే పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ వృద్ధురాలి కుటుంబ సభ్యుల వివరాలు తెలిసిన రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.