లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి బీజేపీ తరపున వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. కాగా, వారణాసిలో జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa