కొందరు అధికారులు టీడీపీకి కొమ్ము కాశారని నరసరావుపేట వైయస్ఆర్ సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు రూల్స్‌కు వ్యతిరేకంగా పనిచేశారని, తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారన్నారు. టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్ వర్తించవా? అంటూ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు.