వేసవి కాలం దృష్ట్యా చింతపల్లి మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. మండలంలోని చింతపల్లి పంచాయతీ పరిధి రామాలయం వీధిలో తాగునీటి సౌకర్యం లేక గిరిజనులు కొద్ది రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు స్పందించిన స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు ధారలక్ష్మి బుధవారం ఉదయం సొంత నిధులతో రామాలయంవీధిలో ట్యాంకర్ వాహనం ద్వారా తాగునీటి కష్టాలు తీర్చారు. గిరిజనులు ఎంపీటీసీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa