శెట్టూరు మండల కేంద్రానికి చెందిన మూర్తి వెన్నెముక సమస్యతో బాధ పడుతున్నారు. డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారు. ఆపరేషన్ రూ. 1, 50, 000లు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ చేయకపోతే పెరాలసిస్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. దిక్కుతోచని స్థితిలో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను సంప్రదించాడు. స్పదించిన ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ శుక్రవారం రూ. 30, 000లు చెక్ అందజేశారు.