అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలంలోని కోటంక గ్రామ సమీపంలో వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కోటంక గ్రామానికి చెందిన ఎక్కలూరి సుగుణ, ఎక్కలూరి జగదీశ్వర్‌రెడ్డి దంపతులు మంగళవారం సుమారు రూ. 5 లక్షలు విలు వ చేసే బంగారు ఆభరణాలు అందచే శారు. వాటిని ఆలయ ఈఓ బాబు, ఆలయ ప్రధాన ఆర్చకుడు రామాచార్యులుకు అందచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa