రామతీర్ధం రామస్వామి వారి దేవస్థానం లో బుధవారం మార్చి 11 నుంచి ఈనెల 28వ తేదీ వరకు హుండీల ఆదాయం లెక్కించారు. ఈ మేరకు 27,36, 578 రూపాయల ఆదాయం లభించినట్లు దేవస్థానం ఈవో వై.శ్రీనివాసరావు చెప్పారు. విజయనగరం దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ పీవీ లక్ష్మి పర్యవేక్షణలో జరిగిన లెక్కింపులో విశాఖపట్నానికి చెందిన శ్రీవారి సేవా సంఘం మహిళా ప్రతినిధులు, దేవస్థానం సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa