కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రులు ఎన్డీఏ కూటమి భీమిలి &నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థులు గంట శ్రీనివాసరావు , నారయణ రాజంపేట జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్ ఆదివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శాలువ కప్పి సన్మానించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి విజయం సాధించాలని దేవుని ప్రార్థించినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa