ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓట్ల లెక్కింపు ప్రక్రియ పరిశీలనకు ఐదుగురు అబ్జర్వర్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 10:42 AM

చిత్తూరు జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పరిశీలనకు ఐదుగురు అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిందని జిల్లా కలెక్టర్ షన్మోహన్ సోమవారం పేర్కొన్నారు. చిత్తూరు నియోజకవర్గానికి మొహమ్మద్ షాదిక్ అలాం, పుంగనూరుకు ఎస్. కవిత మన్నికేరి, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు మమత, నగరికి భరత్ భూషణ్, గంగాధర నెల్లూరు, పూతలపట్టుకు అబౌరీ శశాంక్ సిన్హాను నియమించినట్లు ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa