అధైర్య పడవద్దు, అండగా ఉంటా, ఏ కష్టం వచ్చినా ఆదుకుంటానని మాజీ ఎమ్మెల్సీ, రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి బత్యాల చెంగలరాయుడు అన్నారు. ఆయన ఆదివారం సిద్ధవటంలోని టిడిపి నేతను, పరామర్శించారు. వారు మాట్లాడుతూ రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని కక్షపూరితంగా వ్యవహరించి ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టనని ఆయన హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa