శ్రీశైలం దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహి స్తున్న శాశ్వత అన్నదాన పథకానికి ఆదివారం కర్ణాటక రాష్ట్రం, సింధ నూరుకు చెందిన శర్వారి దేవిరెడ్డి అనే భక్తుడు రూ. 1,11,111 విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని దేవ స్థానం సహాయ కార్యనిర్వహణాధికారి ఫణిధర్ ప్రసాద్‌కు అందజేశారు. దేవస్థానం అధికారులు భక్తుడికి స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa