విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూటమి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన సుజనా చౌదరిని అద్దంకి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గరటయ్య సోమవారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై కొద్ది సేపు ముచ్చటించారు. జిల్లాలో ఓటింగ్ జరిగిన విధానాన్ని సుజనా చౌదరి గరటయ్యను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో అన్ని స్థానాల్లో గెలుస్తామని ఆయన సుజనాకు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa