ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల కౌంటింగ్ కు బయలు దేరిన సవితమ్మ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2024, 08:08 AM

శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ మంగళవారం హిందూపురం బిట్ కళాశాలలో జరుగు ఎన్నికల కౌంటింగ్ కు తరలివెళ్లారు. ఈ సందర్బంగా పెనుకొండ పట్టణంలోని ఐ ముక్తేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి కౌంటింగ్ ఏజెంట్స్ తో కలసి సవితమ్మ తరలివెళ్లారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa