ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తేదీ శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత కంటి వైద్య శిబిరం జరగనుందని నిర్వాహకులు శీలా నాగేంద్ర పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa