కళ్యాణదుర్గం అసెంబ్లీ ఓట్ల లెక్కింపు 17 రౌండ్లు జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 8గంటలకి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఇలా ఉంది. 1, 2, 3 రౌండ్లు బ్రహ్మసముద్రం మండలం, 4, 5, 6 రౌండ్స్ కళ్యాణదుర్గం రూరల్ మండలం, మున్సిపాలిటీ. 7, 8, 9 రౌండ్స్ శెట్టూరు మండలం. 10, 11, 12, 13 రౌండ్ల లో కుందుర్పి మండలం. 14, 15, 16, 17 రౌండ్ల లో కంబదూరు మండలం ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa