ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మవరంలో 126 సర్వీసు పోస్టల్ బ్యాలెట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2024, 08:02 AM

ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి సోమవారం వరకు 126 సర్వీసు పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని ఆర్డీఓ, రిటర్నింగ్ అధికారి వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఆర్మీ ఉద్యోగుల నుంచి వచ్చిన పోస్టల్ బ్యాలెట్లు ప్రత్యేకమైన పెట్టెలో భద్రపరిచి సీజ్ చేశామన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి పోలీసు బందోబస్తు మధ్య పోస్టల్ బ్యాలెట్లు భద్రపరిచిన పెట్టెను తీసుకెళ్తున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa