జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలోని గాంధే నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. తన ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి దిలీప్ కుమార్‌పై 1,148 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎన్నికల్లో కల్పనకు 16,203 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి 15,055 ఓట్లు పొందారు. ఈ నియోజకవర్గంలో నోటాకు ఏకంగా 743 ఓట్లు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa