భారత ప్రధాని నరేంద్ర మోడీ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి సమర్పించగా ఆమె ఆమోదించారు. అలాగే 17వ లోక్ సభను రద్దు చేస్తూ కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. నేడు సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ సమావేశంలో నూతన ప్రధానిగా నరేంద్ర మోడీని మరోసారి ఎన్నుకోనున్నారు. జూన్ 8న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa