ప్రకాశం జిల్లా అర్ధవీడులో గురువారం దారుణం చోటు చేసుకుంది. 9 సంవత్సరాల బాలిక శాన్విరెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హతమార్చారు. బాలిక తన ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో దుండగులు గొంతు కోశారు. రమణారెడ్డి తన తమ్ముడి కూతుర్ని పిల్లలు లేకపోవడంతో పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలిక హత్యకు గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa