ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాణిపాకం అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మోహన్‌రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 10, 2024, 03:54 PM

కాణిపాకం ఆలయ పాలకమండలి అధ్యక్ష పదవికి మోహన్‌రెడ్డి శనివారం రాజీనామా చేశారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నవారంతా రాజీనామాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తన రాజీనామా పత్రాన్ని ఆలయ ఈవో వెంకటేశుకు అందించారు. కాగా తనపై నమ్మకం ఉంచి రెండు దఫాలు ఆలయ చైర్మన్‌గా అవకాశం ఇచ్చిన పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డికి, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, ఎమ్మెల్యే ఎమ్మెస్‌బాబుకు మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com