ధర్మవరం ఎమ్మెల్యేగా విజయం సాధించిన బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ కు మంత్రివర్గంలో చోటు దక్కినట్లు ధర్మవరంలోని బిజెపి కార్యాలయ వర్గం నుండి సమాచారం నిలబడింది. అధికార వర్గాలు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ధర్మవరం నుండి వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై విజయం సాధించిన సత్య కుమార్ యాదవ్ కు బిజెపి కోటా నుండి మంత్రివర్గంలో చోటు దక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa