గుంతకల్లు పట్టణంలోని ధర్మవరం గేటు సమీపంలోని విజ్ఞాన్ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం అనుమతులు లేకుండా ఓ ఇంటిలో పుస్తకాలను ఉంచి విక్రయాలు చేస్తోందని చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు బుధవారం మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్యకు వినతి పత్రం అందజేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఎక్కువ ధరలకు పుస్తకాలను విక్రయాలు చేస్తోందని చర్యలు తీసుకోవాలని ఆ విద్యార్థి సంఘం అధ్యక్షులు శివమణి కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa