ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి వైయస్ఆర్‌సీపీ ఎంపీలతో పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు. శుక్రవారం తాడేపల్లిలోని తన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే క్రమంలో.. నేటి వైయస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కీలకంకా మారింది. సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa