ధర్మవరం మండలంలోని చిన్నూరులో శుక్రవారం ఉదయం 6 గంటల వరకు సప్తమాంకములు పౌరాణిక నాటక ప్రదర్శన జరిగినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. మయసభ, చింతామణి, శ్రీరామాంజనేయ యుద్ధం, బాలనాగమ్మ, గయోపాఖ్యానం, సత్యహరిశ్చంద్ర, తదితర సన్నివేశాలు పలువురినీ ఆకట్టుకున్నట్లు తెలిపారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు విరివిగా హాజరై నాటకాన్ని వీక్షించారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa