బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ముస్లిం, మైనార్టీ ఆడపడుచుల వివాహాలకు ఆదివారం శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి ఆర్థికసహాయం అందించారు. కౌసర్, సలీమా వివాహాలకు ఆర్థిక సాయంను అందించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం, మైనార్టీల ఆడబిడ్డల వివాహాలకు సహాయం చేయడం చాలా సంతోషాన్నిస్తుందని తెలిపారు.