సింహాద్రిపురం నుంచి వెలిదండ్ల గ్రామం మీదుగా తిరిగే ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని ఆదివారం ప్రజలు, విద్యార్థులు కోరుతున్నారు. గతంలో ఈ రూట్ లో విద్యార్థులకు మాత్రమే ఆర్టీసీ బస్సు తిరిగేది. కానీ మండల ప్రజలు ఆర్టీసీ అధికారులను విన్నవించుకోవడంతో అప్పట్లో సెటిల్ బస్సును తిప్పేవారు. అయితే ప్రస్తుతం ఉన్నఫళంగా ఆ బస్సు సర్వీసును ఆపేశారు. దీంతో ప్రజలు విధిలేని పరిస్థితుల్లో ఆటోలను ఆశ్రయిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa