కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలో రైతు సర్దానప్ప తన ఇద్దరు కొడుకులను గుంటుకకి ఇరువైపులా కట్టి టమోటా పంట పొలంలో బుధవారం కలుపు తొలగించారు. ట్రాక్టర్, ఎద్దుల సేద్యం ఖర్చులు భరించలేక తన కొడుకులు 10వ తరగతి చదివే రానాప్రతాప్, ఇంటర్ చదువుతున్న కార్తిక్ లను గుంటుకకి కట్టి కలప నివారణ చెయ్యడం రాయలసీమ రైతు దీనస్థితికి అద్దం పడుతోందన్నారు. కలుపు నివారణ చెయ్యాలంటే రూ. 10వేలు ఖర్చు అవుతుందన్నారు.
![]() |
![]() |