బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 15వ వర్ధంతి సందర్బంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆయన చిత్రపటానికి బుధవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫెర్రర్ సేవలను. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడి ప్రజలకు సేవ చేయడం ఇక్కడి ప్రజలకు ఎంతో సంతోషం అని సునీత కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గంలోని టీడీపీ నేతలు పాల్గొన్నారు.