అమెరికాలో తెలుగు వారి సంఖ్య భారీగా పెరిగింది. 2016లో 3.2లక్షలుగా ఉన్న తెలుగు వారి జనాభా ఈ ఏడాదికి నాలుగింతలై 12.3లక్షలకు చేరింది. అత్యధికంగా కాలిఫోర్నియాలో రెండు లక్షల మంది తెలుగు వారు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా సగటున 10వేల మంది హెచ్1బీ వీసా హోల్డర్లు 60వేల-70వేల విద్యార్థులు యూఎస్ వస్తున్నారట. యూఎస్ లో ఎక్కువ మంది సంభాషించే విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa