ఆఫ్రికా దేశం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 'ఎంపాక్స్(మంకీపాక్స్)' వ్యాప్తి కలవరపెడుతోంది. ప్రజల మధ్య తేలికగా వ్యాపించే ఈ వ్యాధి అనేక గర్భస్రావాలకు, పిల్లల మరణాలకు కారణమవుతోంది. అయితే, ఈ వ్యాధి ఇప్పటికే ఇరుగుపొరుగు దేశాలకు వ్యాపించే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపాక్స్ కొత్త వేరియంట్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకముందే అన్ని దేశాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa