రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, వయోవృద్ధులు వికలాంగుల సంక్షేమం, వాలంటీర్ సచివాలయ వ్యవహారాల శాఖ మంత్రి, కొండేపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి శుక్రవారం ఉదయం 10 గంటలకు పొన్నలూరులో పర్యటించనున్నట్లు కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు. అనంతరం వెలుగు కార్యాలయ సిబ్బందితో మంత్రి సమావేశం ఉంటుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa