చాపాడు నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్ రాజేష్ కుమార్, డాక్టర్ ఓబులేసు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ వృక్ష దినోత్సవం జరిపారు. ఆరోగ్య కేంద్రాలలో ప్రపంచ వృక్ష దినోత్సవం సందర్బంగా వారు మాట్లాడుతూ. మొక్కలు నాటండి -ప్రకృతిని కాపాడండి, భవితరాలకు మంచి భవిష్యత్ నీ ఇవ్వండని వారు పేర్కొన్నారు. పలు రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలను వైద్య సిబ్బందితో కలిసి నాటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa