ఏపీలో వర్షాలపై హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. వర్షం ప్రభావం ఉన్న ఎనిమిది జిల్లాల కలెక్టర్లు, డీఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వర్షాలు, వరద ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అనంతరం ఏపీ ఎమర్జెన్సీ అలర్ట్ సెంటర్‌ను ఆమె పరిశీలించారు. అక్కడ నిర్వహించే విధులను అధికారులు మంత్రికి వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa