ఏలూరు జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వెట్రి సెల్వి ని ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోలబోకి అందించు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏలూరు నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వారు కలెక్టర్ తో చర్చించారు. ఆయన వెంట నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa