కుప్పం పట్టణంలోని సుజ్ఞానంద ఆశ్రమంలో బుధవారం రాత్రి కుప్పం మర్చంట్ అసోసియేషన్ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ హాజరయ్యారు. మర్చంట్ అసోసియేషన్ సభ్యులు కంచర్ల శ్రీకాంత్ ను ఘనంగా సన్మానించారు. కంచర్ల మాట్లాడుతూ. వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. వ్యాపారులు పలు సమస్యలను ఎమ్మెల్సీ కంచర్లకు వినతిపత్రం రూపంలో అందజేశారు. డాక్టర్ సురేష్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.
![]() |
![]() |