ఈరోజు ఉదయం ఢిల్లీలో వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయిన సీఎం.. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం ప్రధానితో బాబు సమావేశమయ్యారు. అలాగే మధ్యాహ్నం 12.15 గంటలకు కేంద్రమంత్రి మంత్రి నితిన్ గడ్కరీ, 2 గంటలకు వ్యవసాయ, గ్రామాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ .. 2:45 గంటలకు హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవుతారు.
![]() |
![]() |