గార్లదిన్నె మండలం యర్రగుంట్ల గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త కుటుంబానికి ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గురువారం చేయూతనందించారు. కార్యకర్త నాగభూషణం కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు మీకుటుంబానికి ఎళ్ళవేలలా అండగా వుంటామని తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటానని తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa