విజయనగరం స్థానిక గూడ్స్ షెడ్ వద్ద గల శ్రీ సుబ్రాహ్మణ్య స్వామి దేవస్థానం నందు మాసశివరాత్రి సందర్బంగా గురువారం అన్నవితరణ కార్యక్రమం జరిపించినట్టు ఆలయ చెర్మన్ రెయ్యి శంకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యికి పైగా భక్తులు వచ్చి అన్నప్రాసాదాలు స్వీకరించారు. ప్రతి నెలలో వచ్చే మాసశివరాత్రికి ఇలా భోజనాలు ఏర్పాటు చేయడం ఆనాయితీగాను వస్తుందని చెర్మన్ తెలిపారు. కమిటీ సభ్యులు పాల్గొన్నారు.