ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎమ్మెల్సీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 08, 2024, 12:51 PM

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు.. కేసు పూర్తి వివరాలను సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com