మత్స్యశాఖ పరిస్థితి చూస్తుంటే బాధగా అనిపించిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. "గత ప్రభుత్వంలో మత్స్యశాఖ ఉందని కూడా ఎవరికీ తెలియదు. 5 హార్బర్లకు టెండర్లు పిలిచి సొంతవారికే కట్టబెట్టారు. రెండోసారి 4 హార్బర్లను వైసీపీ ఎమ్మెల్యే కుటుబీకులకు ఇచ్చారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.10 కోట్లు బకాయి ఉంది. డీజిల్ రాయితీ బకాయిలను చెల్లించాలని ఆదేశించాం." అని మంత్రి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa