రాష్ట్రంలో ఉన్న అన్ని మోడల్ స్కూల్స్ నందు 6, 7, 8 తరగతులు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థుల కొరకు విడివిడిగా వసతి గృహాలను ఏర్పాటు చేయాలని డెమొక్రటిక్ పిఆర్టియు కడప జిల్లా అధ్యక్షులు మానుగుంట రవిశంకర్ శుక్రవారం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. త్వరలో ప్రభుత్వం ఇవ్వబోయే తల్లికి వందనం ను కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పరిమితం చేయాలని, 117 జీవోను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.